Welcome to numwin.in

అడ్వాన్స్డ్ న్యూమరాలజీ

Numerology మీ జీవితం మీ చేతుల్లోనే

Advanced Professional Numerology

Advance professional Numerology:  Numerology importance ఏ నెంబర్ చెడ్డది కాదు, ఏ నెంబర్ మంచిది కాదు మనం పుట్టిన ప్లేస్, పుట్టిన టైం ని బట్టి న్యూమరాలజీ పనిచేస్తుంది.న్యూమరాలజీ ప్రతి సెకను ప్రతి నిమిషం పనిచేస్తూనే ఉంటుంది.ఈ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ అందరికి తెలియాలి అని నేను తెలుగులో మీకు నా వెబ్సైటు numwin.in ద్వారా మీకు అందించడం జరుగుతుంది.న్యూమరాలజీ తో ప్రతి మనిషికి వచ్చే సమస్యని చాలా సులభంగా సొల్యూషన్ ఇవ్వవచ్చు.న్యూమరాలజీ ముఖ్యంగా రెండు పద్ధతులని కలిగి ఉంది అవి 1 .చల్దియాన్ మరియు 2 . పైథాగరియన్ ఇంకా రెండు పద్ధతులు ఉన్నాయ్ అవి నేమ్ నెంబర్ మరియు పిరమిడ్ .
Chaldean : ఈ పద్దతిలో A to Z లెటర్స్ మరియు 1 to 8 నంబర్స్ ఉంటాయి .
Pythagorean : ఈ పద్దతిలో A to Z లెటర్స్ మరియు 1 to 9 నంబర్స్ ఉంటాయి .
న్యూమరాలజీ మీ జన్మ సంఖ్య లో కొన్ని గ్రహాలను ప్రభావితం చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. సంఖ్యల ద్వారా అన్ని సానుకూలతలను, వైబ్రేషన్‌ను తీసుకురావడం ద్వారా న్యూమరాలజీ పని చేస్తుంది. మీ పేరులోని ప్రతి అక్షరం ఒక సంఖ్యను సూచిస్తుంది, ఆ సంఖ్య మంచిది ఐతే అదృష్టం వరిస్తుంది, మీ పేరు లో సంఖ్య చెడ్డది అయితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.its promotes mainly digital marketing channels.

Pythagorean Method

Chaldean Method

Pythagorean Numerology in Telugu
Chaldean Numerology in Telugu

న్యూమరాలజీ 3 గ్రిడ్స్ తో ప్రిడిక్షన్ చెయ్యవచ్చుఅవి 1 . loshu Grid 2 .Pythagorean Grid 3 .Vedic Grid .
loshu Grid : 159 – దృఢ సంకల్పరేఖ,456 -గోల్డెన్ లైన్ ,816 -ప్రాక్టికల్ లైన్ ,438 -థాట్ ప్రాసెస్ లైన్ ,492 -మేధావి లైన్ ,276 -ఆక్షన్ లైన్ ,256 -రియల్ ఎస్టేట్ లైన్ ,357 -ఆధ్యాత్మిక రేఖ .
Pythagorean Grid : ఈ గ్రిడ్ లో 159 -దృఢసంకల్ప రేఖ ,357 -ఆధ్యాత్మిక రేఖ ,258 -సిల్వర్ లైన్ ,456 -సంకల్ప రేఖ ,123 -ప్లానింగ్ లైన్ ,789 -క్రియేటివిటీ లైన్ ,147 -ప్రాక్టికల్ లైన్ ,369 -మేధావి లైన్ .
Vedic Grid : ఈ గ్రిడ్ లో 319 -హెడ్ లైన్ ,675 -హృదయ స్పందన లైన్ ,284 -ప్రాక్టికల్ లైన్ ,362 -పొలిటికల్ లైన్ ,178 -దృఢ సంకల్ప రేఖ ,954 -క్రియేటివిటీ లైన్ ,374 -గోల్డెన్ లైన్ ,279 -రియల్ ఎస్టేట్ లైన్ .

Chaldian Grid

Vedic Grid

Pythagorean Grid

Lo Shu grid Numerology in Telugu
Vedic grid Numerology in Telugu
Pythagorean grid Numerology in Telugu

న్యూమరాలజీ, ప్రపంచం లో ౮౫౦ కోట్ల మంది జనాభా ఉంటె వీరందరూ ఈ 81 కోడ్స్ లోనే పుడతారు .
1/1,1/2,1/3,1/4,1/5,1/6,1/7,1/8,1/9
2/1,2/2,2/3,2/4,2/5,2/6,2/7,2/8,2/9
3/1,3/2,3/3,3/4,3/5,3/6,3/7,3/8,3/9
4/1,4/2,4/3,4/4,4/5,4/6,4/7,4/8,4/9
5/1,5/2,5/3,5/4,5/5,5/6,5/7,5/8,5/9
6/1,6/2,6/3,6/4,6/5,6/6,6/7,6/8,6/9
7/1,7/2,7/3,7/4,7/5,7/6,7/7,7/8,7/9
8/1,8/2,8/3,8/4,8/5,8/6,8/7,8/8,8/9
9/1,9/2,9/3,9/4,9/5,9/6,9/7,9/8,9/9
దీనిలో 1/1,2/2,3/3,4/4,5/5,6/6,7/7,8/8,9/9 ఇవి సూపర్ కోడ్స్ ఈ కోడ్స్ లో పుట్టినవారు ఏప్పటికైనా ఉన్నత స్థానానికి వెళ్లారు .ఈ కోడ్స్ లో పుట్టినవారు అదృష్ట జాతకులు .వీటన్నింటిలో 1 /1 కోడ్ లో పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులు .
1 to 9 వాటి ప్రాముఖ్యత : 1 అంటే సూరుడు ,రాజు ,తండ్రి ,ఎప్పుడు నెంబర్ వన్ గ ఉండాలి అనుకుంటారు ఇది మేల్ నెంబర్ day activation నెంబర్ .
2 .చంద్రుడు క్వీన్ ,రాణి ,మదర్,తల్లిలాంటి మనసు కలిగి ఉంటారు .ఫిమేల్ నెంబర్ night activation నెంబర్ .
3 .గురువు దేవతలా గురువు బృహస్పతి మేల్ నెంబర్ గురువు ఎప్పుడు ముందు ఉండాలి అనుకుంటాడు .
4 .రాహువు కుబేరుడు ,దైవం మంచివాళ్ళకి మంచి వాడు చెడ్డవాళ్లకి చెడ్డవాడు రెండు రూపాలు ఉంటాయి .
5 .బుధుడు విష్ణువు ,ఇది బిజినెస్ నెంబర్ ,న్యూట్రల్ నెంబర్ .
6 .శుక్రుడు లక్ష్మి దేవి ,శుక్రాచార్యుడు ,రాక్షసుల గురువు ,ఆరోగ్యం ,సుఖము,సౌఖ్యం .
7 .కేతువు మహాదేవుడు ,ఇది ఆధ్యాత్ముక నెంబర్,వైరాగ్య నెంబర్ .
8 .శని ఇది హార్డ్ వర్క్ ,శ్రామిక నెంబర్ ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి .
9 .కుజుడు ఇది ధైర్య సంఖ్య ,వారియర్ ,కోపం ఎక్కువ .
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి ,న్యూమరాలజీ, అనేది ప్రపంచాన్నే రూల్ చేస్తుంది .
origin of the న్యూమరాలజి -కపిల మహర్షి .
father of the న్యూమరాలజీ, -పైథాగరియన్ .

Numerology Practical Videos

Advanced Numerology Services

Advanced Numerology

Lucky mobile Number

Lucky Marriage Date

Advanced Numerology in Telugu

న్యూమరాలజీ, ప్రతి సెకను ప్రతి నిమిషం పనిచేస్తూనే ఉంటుంది.న్యూమరాలజీ, తో ప్రతి మనిషికి వచ్చే సమస్యని చాలా సులభంగా సొల్యూషన్ ఇవ్వవచ్చు.న్యూమరాలజీ ముఖ్యంగా రెండు పద్ధతులని కలిగి ఉంది అవి 1 .చల్దియాన్ మరియు 2 . పైథాగరియన్ ఇంకా రెండు పద్ధతులు ఉన్నాయ్ అవి నేమ్ నెంబర్ మరియు పిరమిడ్ .

Lucky Mobile Number Correction in Telugu

లక్కీ మొబైల్ నెంబర్ :మొబైల్ నెంబర్ లో ఖచ్చితం గా 1,4,5,6,9 ఉండాలి.
ఎండింగ్ లో 5 ,6 ,9 తొనే ఎండ్ అవ్వాలి .మొబైల్ నెంబర్ టోటల్ 44,35,8,26,53,62,13,31,48,84 రాకూడదు .
మొబైల్ నెంబర్ లో 3 ,4 ,5 ,6 స్థానాల్లో జీరోస్ ఉండకూడదు డాక్టర్స్ ,యాక్టర్స్,డిఫెన్సె,పోలీస్,స్పోర్ట్స్,టీచర్స్ ఇలా వేరు వేరు ప్రొఫిషన్ వారికీ వేరు వేరు నంబర్స్ ఇవ్వాలి .
మొబైల్ నెంబర్ మీ జన్మ సంఖ్యకి ,విధి సంఖ్యకి సరిపోవాలి .

Lucky Marriage Date Correction in Telugu

లక్కీ మ్యారేజ్ డేట్ : న్యూమరాలజీ, ప్రకారం లక్కీ మ్యారేజ్ డేట్ అంతే ఒకేఒక్క కోడ్ ఉంది అది 1 /1 కోడ్ మాత్రమే మిగతా ఏ కోడ్స్ marriages కి పనికిరావు .ఈ కోడ్ 100 % పనిచేస్తుంది మిగతా కోడ్స్ 1 /౩ ఇది 75 % పని చేస్తుంది ,ఇంకా 1 /6 ఈ కోడ్ 50 % పని చేస్తుంది .
మన పెళ్లి 1,10,19 లో జరిగితే మంచిది సక్సెస్ ఉంటుంది. మన పెళ్లి 2,11,20,29 లో జరిగితే జీవితంలో up అండ్ డౌన్ లు ఎక్కువగా ఉంటాయి ,15 డేస్ బాగుంటది 15 బాగోదు ,ఎక్కువగా ఫైనాన్సియల్ problems పేస్ చేస్తారు.

Please Fill the Form for appointment

DON"T THINK NEGATIVE BE POSITIVE

Make an appointment just 599/- only

మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం అడ్వాన్స్డ్ న్యూమరాలజీ లో ఉంది .
నమ్మకం తో చెయ్యాలి.
Note:మా దగ్గర ఎటువంటి గారంటీ లేదు దయచేసి గమనించగలరు

Opening Hours

Mon-Fri: 6am-10pm
Sat-Sun: 8am-2pm